Breaking News

దమ్మ కుంటను పరిశీలించిన అధికారులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం శాబ్దిపూర్‌ గ్రామ ఎడమ తాండాలో ఢిల్లీ నుంచి విచ్చేసిన జల శక్తి అభియాన్‌ స్పెషల్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పాండే ఆధ్వరంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ దమ్మ కుంటను పరిశీలించారు. అదేవిధంగా నీటిపారుదల శాఖాధికారులు డిఇ భాను ప్రసాద్‌, ఎ.ఇ. రాంప్రసాద్‌ వారి వెంట ఉన్నారు.

కార్యక్రమంలో సర్పంచ్‌ వినోద లక్ష్మణ్‌, కామారెడ్డి మండల ఎస్‌టి సెల్‌ అధ్యక్షులు మాలావత్‌ రవీందర్‌ నాయక్‌, కామారెడ్డి మాజీ జడ్పిటిసి నిమ్మ మోహన్‌ రెడ్డి, వార్డు మెంబర్‌ బానోత్‌ రమేష్‌, గ్రామ సెక్రటరీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *