Breaking News

బిసి కమ్యూనిటీ భవనం ప్రారంభం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండలం కష్ణాపూర్‌ గ్రామంలో ఎస్‌డిఆఫ్‌ నిధుల ద్వారా 10 లక్షలతో నిర్మించిన బిసి కమ్యూనిటీ హాల్‌ను నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో గ్రామాల అభివద్ధికి కషి చేస్తున్నారని అన్నారు.

గ్రామాల్లో బీసీలకు కమిటీ భవనాలను నిర్మించడం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కెసిఆర్‌ పాలనలో గ్రామాల అభివద్ధిపై దష్టిసారిస్తోందని, గత ప్రభుత్వాలు గ్రామాల అభివద్ధి చూడలేదని అన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *