Breaking News

Daily Archives: September 15, 2019

అందరికి హెల్త్‌ రన్‌ తప్పనిసరి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవనశైలి వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజ్‌ విద్యార్థులచే హెల్త్‌ రన్‌ నిర్వహిస్తున్నామని మెడికల్‌ కాలేజ్‌కు చెందిన డాక్టర్‌ దినేష్‌ తెలిపారు. ఆదివారం ఉదయం మెడికల్‌ కాలేజ్‌ నుండి ప్రధాన వీధుల గుండా మెడికల్‌ విద్యార్థులచే హెల్త్‌ రన్‌ నిర్వహించారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం పూట 45 నిమిషాలు వేగంగా నడవడం అలవాటు చేసుకోవాలని దీంతో బిపి షుగర్‌ గుండెజబ్బులకు దూరంగా ఉండవచ్చునని డాక్టర్‌ ...

Read More »

ఎంపిడివో, ఎంపీవోలకు సన్మానం

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల ఎంపిడివో గోపాలకష్ణ, ఎంపీవో గౌస్‌లు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సాటా పూర్‌, తాడ్‌ బిలోలి గ్రామాలకు మొదటి సారిగా విచ్చేయడంతో సర్పంచ్‌లు వికార్‌ పాషా, వెల్మల సునీతలు ఎంపిడిఓ గోపాలకష్ణ, ఎంపీవో గౌస్‌ లను పూలమాల, శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయంగా ఉండి మండల అభివద్ధికి కషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిటిసి హైమద్‌, మాజీ ఎంపీటీసీ నర్సయ్య, టిఆర్‌ఎస్‌ నాయకులు ...

Read More »

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎంపిడిఓ గోపాలక ష్ణ అన్నారు. మండలంలోని బొర్గం, తాడ్‌ బిలోలి గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలను సందర్శించారు. ప్రణాళిక కార్యక్రమాలను రోజువారీగా నిర్వహించాలని, గ్రామాల పరిశుభ్రత పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించారదని పంచాయతీ కార్యదర్శులు అమ్రీన్‌, శివచరణ్‌, సర్పంచ్లు వాణి, సునీత లకు సూచించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను, మురుగుకాలువలను జేసీబీ సహాయంతో ...

Read More »

గ్రామ పరిశుభ్రతకు అందరూ శ్రమదానం చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశించిన విధంగా గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు శ్రమదానం చేసి గ్రామాన్ని అభివ ద్ధి చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆయన ఆదివారం కోటగిరి మండల కేంద్రంలోను, పోతంగల్‌ గ్రామంలోను, రుద్రూర్‌ మండలం అక్బర్‌ నగర్‌ గ్రామంలోనూ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. పోతంగల్‌ గ్రామంలో మొక్క నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, అధికారులు, ...

Read More »

తెరాసలోకి బంజారా సేవా సంగ్‌ నాయకులు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఆర్మూర్‌ పట్టణానికి చెందిన అల్‌ ఇండియా బంజారా సేవ సంగ్‌ (ఏఐబిఎస్‌ఎస్‌) అధ్యక్షుడు రాజు నాయక్‌, గౌరవ అధ్యక్షుడు గంగాధర్‌ నాయక్‌, జనరల్‌ సెక్రెటరీ పీర్‌ సింగ్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు మోహన్‌తో పాటు సంఘ సభ్యులు టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరిని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి పార్టీ కండువా వేసి తెరాసలోకి ఆహ్వానించారు.

Read More »

బాపు నగర్‌ 30 రోజుల కార్యక్రమాల పరిశీలన

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఎడపల్లి మండలం బాపునగర్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదివారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ కార్యదర్శి సంబంధిత సిబ్బందితో మాట్లాడుతూ 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పక్కాగా నిర్వహించాలని, గ్రామంలో పూర్తిగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, పిచ్చి మొక్కల తొలగింపు, మోరీలు శుభ్రం చేయడం, మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎక్కడ కూడా అపరిశుభ్రత లేకుండా చూడాలని ...

Read More »

ఘనంగా హిందీ దివస్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలోని కెనడీ హైస్కూల్లో శనివారం హిందీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు హిందీ భాషకు సంబంధించిన అనేక విషయాలను, హిందీ భాష గొప్పతనాన్ని చార్టుల రూపంలో ప్రదర్శించి, ఉపన్యాసాలు చెప్పారు. అలాగే పాఠశాల ప్రిన్సిపాల్‌ సురేశ్‌ డానియోల్‌ హిందీ దివస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరు హిందీలో మాట్లాడి భాష గొప్పతనాన్ని చాటిచెప్పారు.

Read More »