Breaking News

ఎంపిడివో, ఎంపీవోలకు సన్మానం

రెంజల్‌, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల ఎంపిడివో గోపాలకష్ణ, ఎంపీవో గౌస్‌లు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సాటా పూర్‌, తాడ్‌ బిలోలి గ్రామాలకు మొదటి సారిగా విచ్చేయడంతో సర్పంచ్‌లు వికార్‌ పాషా, వెల్మల సునీతలు ఎంపిడిఓ గోపాలకష్ణ, ఎంపీవో గౌస్‌ లను పూలమాల, శాలువతో ఘనంగా సన్మానించారు.

అనంతరం వారు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయంగా ఉండి మండల అభివద్ధికి కషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిటిసి హైమద్‌, మాజీ ఎంపీటీసీ నర్సయ్య, టిఆర్‌ఎస్‌ నాయకులు కుర్మె సాయిలు, దత్తుపటేల్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *