Breaking News

మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం వేలుపుగొండ విద్యుత్‌ ప్రమాదంపై మాజీ మంత్రి, మాజీ శాసన మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఏలుపు గొండ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఏలుపుగొండా శివారులోని బోరులోని మోటారు తీయడానికి వెళ్ళిన ముగ్గురురైతులు కరెంట్‌ షాక్‌ తగిలి మతి చెందారని, యెల్పు గోండ గ్రామానికి చెందిన మురళి దర్‌ రావ్‌, ఇమ్మడి నారాయణ లస్మరావు ముగ్గురు కరెంట్‌ షాక్‌తో అక్కడికక్కడే మతి చెందారని, మతుల కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించి మతుల కుటుంబాలను ఆదుకోవాలని షబ్బీర్‌ అలీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Check Also

పోలింగ్‌ కేంద్రాల‌ను పరిశీలించిన ఆర్డివో

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో సహకార సంఘాల‌కు జరుగుతున్న పోలింగ్‌ సరళిని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *