Breaking News

విద్యుత్‌షాక్‌తో ముగ్గురు రైతుల మృతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వేల్పుగొండ గ్రామ శివారులో కరెంట్‌ షాక్‌ తగిలి ముగ్గురు రైతులు అక్కడికక్కడే మతి చెందారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గ్రామ శివారులోని వ్యవసాయ బోరు బావి నుండి పంపు మోటార్‌ తీస్తుండగా పైపులకు కరెంట్‌ తీగలు తగలడంతో ప్రమాదం సంభవించింది.

ఈ సంఘటనలో గ్రామానికి చెందిన ఐలేని లక్ష్మారావు (60), ఐలేని మురళీధరరావు (55), ఇమ్మడి నారాయణ (42) అక్కడికక్కడే మతి చెందారు. సంఘటన స్థలానికి మాచారెడ్డి పోలీసులు చేరుకున్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *