ప్లాస్టిక్‌ రహిత సమాజం నిర్మిద్దాం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌లోని రామ్‌ మందిర్‌ హైస్కూల్లో బుధవారం నరేంద్రమోడీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్‌ రహిత దేశంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి వినయ్‌, ఆర్మూర్‌ బీజేపీ పట్టణ నాయకులు పాల్గొన్నారు.

Check Also

ఉచిత బియ్యం పంపిణీ చేసిన ఎంపిటిసి రాణి

నందిపేట్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నుంచి రెండవ విడత ఉచిత బియ్యం పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *