Breaking News

Daily Archives: September 19, 2019

కాలుష్య కారకాలను నిర్మూలించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్జీటీ ఆదేశాల ప్రకారం కాలుష్య కారకాలను నిర్మూలించడానికి సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ చైర్మన్‌గా నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ జిల్లాస్థాయి స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, కన్స్ట్రక్షన్‌ అండ్‌ డిమాలిషన్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, సాండ్‌ మైనింగ్‌ తదితర ...

Read More »

పద్ధతి మార్చుకోకపోతే జరిమానా విధించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా సమర్థవంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. గురువారం నందిపేట మండలంలోని ఆంధ్రనగర్‌ నందిపేట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ 30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా చేపట్టిన పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6 తేదీ నుండి 30 రోజులపాటు ప్రత్యేక ప్రణాళిక ప్రభుత్వం నిర్దేశించిన ...

Read More »

23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మల్లారం గ్రామం వద్దగల వ్యవసాయ గిడ్డంగుల్లో నిలువ చేసిన స్టాకును జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలందరికీ పండుగ సందర్భంగా మిగతా వారితో సమానంగా సంతోషంగా ఉండాలనే తలంపుతో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని జిల్లాలో ఈనెల ...

Read More »

కన్నాపూర్‌ తాండాలో మొక్కలు నాటారు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండలం కన్నాపూర్‌ తాండ గ్రామ పంచాయితీలో 30 రోజుల ప్రణాళిక చక్కగ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అడవిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కెతావత్‌ చందర్‌ నాయక్‌, ఉప సర్పంచ్‌ కాట్రొత్‌ సర్మన్‌ నాయక్‌, ఏపీఓ ధర్మారెడ్డి, సెక్రటరీ రాములు, కన్నాపూర్‌ గ్రామ సెక్రటరీ లావణ్య, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అంజయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Read More »

కెటిఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఐ.టీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి వర్యులుగా కల్వకుంట్ల తారక రామారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు అసెంబ్లీలోని కెటిఆర్‌ చాంబరులో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట నాయకులు వి.ప్రతాప్‌ రెడ్డి, హన్మంత్‌ రెడ్డి, సత్యనారాయణ రావు, తానాజీ రావు, నర్సింలు సెట్‌, రాజేశ్వర్‌ రావు, శివాజీ రావు, శ్రీనివాస్‌ నాయక్‌ ఉన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులతో మంత్రి ...

Read More »

సమస్యల గుర్తింపు సరే.. పరిష్కారానికి నిధులు ఏవి?

నందిపేట్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల అభివద్ధికి 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధుల బందాలు పల్లెల్లో విస్తతంగా పర్యటిస్తున్నారు. వారం రోజుల కాలవ్యవధిని నిర్ణయించుకొని ప్రతి వీధిలలో తిరుగుతూ ప్రధాన సమస్యలను గుర్తిస్తున్నారు. ప్రధానంగా సంపూర్ణ పారిశుధ్యం మురుగు కాలువలు మంచినీటి ట్యాంకుల నిర్వహణ, రోడ్ల నిర్మాణాలు తదితర అంశాలపై ప్రజలు ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అధికారుల బందం నివేదికలు రూపొందిస్తుంది. అసలు సమస్యలను గుర్తించినప్పటికీ వాటి పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ...

Read More »