Breaking News

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం గ్రామపంచాయతీ, గాంధారి మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని లయన్స్‌ క్లబ్‌ ఆసుపత్రి యాజమాన్యం తెలిపారు.

శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి మోతీ బిందు గలవారిని నిజామాబాద్‌ ఆసుపత్రిలో ఉచిత ఆపరేషన్లు చేయబడుతుందన్నారు. ఆసక్తిగల వారికి విదేశీ ఫాకో సర్జరీ నామమాత్రపు చార్జీలతో కంటిలో అమర్చబడుతుందన్నారు. వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9885354226, 9182992 698 నెంబర్లలో సంప్రదించాలని చెప్పారు.

The following two tabs change content below.

Check Also

సహకార సంఘాల‌కు తూకం యంత్రాల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం బిక్నూర్‌ మండలంలోని జంగంపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్‌, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *