Breaking News

ఎల్లారెడ్డిలో కంటి వైద్య శిబిరం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పీఆర్‌టియు ఆద్వర్యంలో ఎల్లారెడ్డిలో శ్రీ హోలిస్టిక్‌ హాస్పిటల్స్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో పిఆర్‌టియు భవన్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, వారిపై ఆధార పడిన వారు, రిటైర్డ్‌ ఉద్యోగులకు ఆదివారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.

అందులో ఆరుగురికి సర్జరీ కొరకు రిఫర్‌ చేశారని పిఆర్టియు ఎల్లారెడ్డి శాఖ మండల అధ్యక్షులు యం. కష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి యం.రమేష్‌ కుమార్‌ తెలిపారు. శిబిరంలో పీఆర్‌టియు బాధ్యులు -కె నాగేందర్‌ రెడ్డి, యన్‌.వినయ్‌, యన్‌. విజయ్‌, నాగం నాగరాజు, డి.విజయ్‌, తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

జివో 3 పునరుద్దరించాలి

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుప్రీంకోర్టు గతనెల‌లో ఆదివాసులు, గిరిజన ప్రజల‌ హక్కులు కాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *