బసవేశ్వర విగ్రహం ఆవిష్కరణ

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ నియోజకవర్గంలోని రాంజోల్‌ గ్రామంలో ప్రధాన సర్కిల్‌ వద్ద మహాత్మ బసవేశ్వర విగ్రహాన్ని గ్రామస్తులు ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌ చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్‌ చేపడుతున్న 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలన్నీ అందంగా కనిపించాలని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వీరశైవ లింగాయత్‌ సమాజం అధ్యక్షలు, నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.

Check Also

జివో 3 పునరుద్దరించాలి

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుప్రీంకోర్టు గతనెల‌లో ఆదివాసులు, గిరిజన ప్రజల‌ హక్కులు కాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *