Breaking News

బతుకమ్మ చీరల పంపిణీ

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలం పైడిపల్లి గ్రామంలో బతుకమ్మ చీరలను నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి పంపిణీ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆడపడుచులకు బతుకమ్మ సందర్బంగా సంతోషంగా పండుగ చేసుకోవాలని చీరలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఏ ప్రభుత్వాలు కూడా ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయలేదని అన్నారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.

The following two tabs change content below.

Check Also

జివో 3 పునరుద్దరించాలి

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుప్రీంకోర్టు గతనెల‌లో ఆదివాసులు, గిరిజన ప్రజల‌ హక్కులు కాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *