Breaking News

ప్రజావాణిలో నాలుగు ఫిర్యాదులు

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నాలుగు దరఖాస్తులు వచ్చాయని తాహసీల్దార్‌ అలివేలు తెలిపారు. వీటిని పరిశీలించి పరిష్కరిస్తామని తహసీల్దార్‌ అలివేలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ వినోద, సీనియర్‌ అసిస్టెంట్‌ రఫీక్‌, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

గర్భిణీల‌కు పోషకాహారం పంపిణీ చేసిన ఎంపిటిసి

నందిపేట్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నందిపేట మండలం షాపురు గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *