Breaking News

Daily Archives: September 25, 2019

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ నేషనల్‌ అవార్డుకు ఫిరంగి రాజేశ్వర్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ నేషనల్‌ అవార్డు – 2019 సంవత్సరానికి అంబరిపేట్‌ ఎంపిటిసి ఫిరంగి రాజేశ్వర్‌ ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ వారు ప్రకటించారు. అవార్డు సెలక్షన్‌ కమిటీ నేషనల్‌ ఛైర్మన్‌, బిఎస్‌ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని అందజేసినట్టు రాజేశ్వర్‌ తెలిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమి ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, ...

Read More »

28 లోగా గ్రీన్‌ ప్లాన్‌ పూర్తిచేసుకోవాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ కార్యక్రమాలలో భాగంగా ఈనెల 28వ తేదీలోగా గ్రీన్‌ ప్లాన్‌ పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులు , గ్రామ పంచాయతీ సెక్రెటరీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక, హరితహారం కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రీన్‌ ప్లాన్‌ కార్యక్రమానికి సంబంధించి గ్రామంలో ఇంటింటికి ...

Read More »

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పాల్గొని చీరలు పంపిణీ చేశారు. అలాగే కాచాపూర్‌ గ్రామ సర్పంచ్‌ తొగరి సులోచన ఆద్వర్యంలో బుధవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాంగారి గాల్‌ రెడ్డి, ఉపసర్పంచ్‌ సాయబుగారి సిద్దాగౌడ్‌, మాజీ ఎంపిపి తొగరి సుదర్శన్‌, మండల కో- అప్షన్‌ మెంబర్‌ సుల్తాన, జాంగారి రాజిరెడ్డి, మోతె జీవన్‌ ...

Read More »

దేశం కోసం జీవితాన్ని దారబోసిన మహనీయుడు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండిత్‌ దీన్‌ దయాళ్‌ జన సంఘ్‌ స్థాపకుల్లో ఒకరని, తన జీవితాన్ని దేశం కోసం దారబోశారని, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా ఉండి జాతి, జాతీయత, భారతీయ సంస్కతి, ధర్మం మొదలైన విషయాలలో స్పష్టమైన వైఖరి కలిగి ఉండి ఎంతో మందికి మార్గ నిర్దేశకులుగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో బుధవారం పండిట్‌ దిన్‌ దయాళ్‌ జయంతి సందర్బంగా పార్టీ ...

Read More »

మహిళలకు పోషకలోపాలు లేకుండా చూడాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలకు, మహిళలకు పోషకలోపాలు లేకుండా చూడాలని సిడిపివో లలిత కుమారి అన్నారు. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషన్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని మండలప్రజాపరిషత్‌ కార్యాలయంలో నిర్వహించారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు గర్భిణీ స్త్రీలు తప్పక పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేస్తుందన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు బాలింతలకు అందించే వివిధ రకాల వంటకాలను తయారు చేసిన స్టాల్‌ను తహశీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌, ఎంపీడీఓ ...

Read More »

లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా పంట పొలాలు సస్యశ్యామలం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని వడ్డేపల్లి జక్కాపూర్‌ గ్రామ శివారులో మంజీర నదిపై లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్థలాన్ని మ్యాప్‌ను అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజులు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు. వచ్చే సంవత్సరానికి కాలేశ్వరం ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ ఎప్పుడూ నీటితో కళకళలాడుతుందన్నారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా 40 వేల ఎకరాలకు పిట్లం, పెద్ద ...

Read More »

టిఆర్‌ఎస్‌ నూతన కమిటీ ఎన్నిక

రెంజల్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల టిఆర్‌ఎస్‌ నూతన కార్యవర్గాన్ని మండల ఇంచార్జ్‌ బుద్దె రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా భూమారెడ్డి, ఉపాధ్యక్షుడిగా మోసీన్‌, ప్రధాన కార్యదర్శిగా రవీందర్‌ గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా చందూరు సవిత, ప్రధానకార్యదర్శిగా మల్లారి మానస, బిసి విభాగం అధ్యక్షుడుగా అసాని నరేంధర్‌, ప్రధాన కార్యదర్శిగా రాజు, ఎస్సి విభాగం అధ్యక్షుడిగా మల్ల సాయిలు, ప్రధానకార్యదర్శి ప్రభాకర్‌, ఎస్‌టి విభాగం అధ్యక్షుడిగా జాదవ్‌ గణేష్‌, ప్రధానకార్యదర్శి ...

Read More »

షాదీముబారక్‌ చెక్కు అందజేత

రెంజల్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం షాదీముబారక్‌ చెక్కులను లబ్దిదారులకు తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలానికి 35 షాదీముబారక్‌, 22 కళ్యాణలక్ష్మి చెక్కులు మంజూరయ్యాయని వాటిని లబ్దిదారులకు అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ గంగాసాగర్‌, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ సాయిలు, నాయకులు నర్సయ్య, కుద్దుస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

పచ్చదనమే లక్ష్యంగా పనిచేయాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించినప్పుడే గ్రామాలు అభివద్ధి చెందుతాయని మండల అభివద్ధి అధికారి గోపాలకష్ణ అన్నారు. ముప్పై రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో పర్యటించి పనులను పరిశీలించారు. మురుగుకాలువలు, పిచ్చిమొక్కల తొలగింపు, రోడ్డుకు ఇరువైపులా మట్టిని తొలగిస్తున్న పనులను పరిశీలించారు. అనంతరం మండల అభివద్ధి అధికారి గోపాలకష్ణ, సర్పంచ్‌ సునీతలు స్వయంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న మట్టిని పారా చేతబట్టి తట్టబుట్టతో తొలగించారు. శుభ్రం చేశారు. ఈ ...

Read More »

పరిశుభ్రత అందరి బాధ్యత

నందిపేట్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత గ్రామంలోని ప్రతిఒక్కరిపై ఉందని, తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లే గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కుద్వాన్‌ పూర్‌ గ్రామ సర్పంచ్‌ ఎర్రోళ్ల సాగర్‌, కార్యదర్శి నిఖిల్‌ అన్నారు. నందిపేట్‌ మండలం లోని కుద్వాన్‌ పూర్‌ గ్రామంలో బుధవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు గ్రామస్తులతో గ్రామాభివద్ధి కమిటీ సభ్యులతో, యువకులతో కలిసి గ్రామంలో శ్రమదానం ...

Read More »

అపరిశుభ్ర వాతావరణం ఉండకూడదు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో పట్టణాల్లో ఎక్కడ కూడా అపరిశుభ్ర వాతావరణం ఉండకూడదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వేల్పూర్‌ మండలం అంక్సాపూర్‌ గ్రామంలో నిర్వహిస్తున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ గ్రామానికి వచ్చే ముఖ్య రహదారులను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. ఎక్కడ కూడా మురుగునీరు నిల్వ ఉండకుండా, ప్లాస్టిక్‌ కనిపించకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు వీధులు, మోరీలు శుభ్రం చేస్తూ చెత్తను ...

Read More »

ఆర్మూర్‌ ప్రజల ఓట్లతో రాజభోగాలు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వారికి రెండు పడక గదుల ఇళ్ళు కట్టివ్వలేదని, జర్నలిస్టులకు కూడా ఇండ్ల నిర్మాణం చేయిస్తానని చెప్పి వారిని మోసం చేశాడని ఎంఆర్‌పిఎస్‌ జిల్లా మాజీ ఉపాద్యక్షులు మైలారం బాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆర్మూర్‌ పట్టణంలో బుధవారం రోడ్లు, భవనాల అతిథి గహంలో విలేకరులతో మాట్లాడారు. పేదలకు ఇండ్లు కట్టించే ప్రయత్నం కూడా చేయని జీవన్‌ రెడ్డి ఆర్మూర్‌ నడి బొడ్డున ...

Read More »

ఆర్థికమాంద్యం ఉన్నా కూడా ఏ పథకం ఆగదు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్థిక మాంద్యంతో డబ్బులకు ఇబ్బందిగా ఉన్నా కూడా పేదలు, రైతులను ఆదుకునే ఏ పథకాలు కూడా ఆపబోమని రాష్ట్ర ఆర్‌అండ్‌బి, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వేల్పూర్‌ మండలం అంక్సాపూర్‌ గ్రామంలో గొర్రెలను, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా బీమ్‌గల్‌ మున్సిపాలిటీ పరిధిలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ముఖ్యమంత్రి ...

Read More »

ప్రధానోపాధ్యాయునిపై ఫిర్యాదు

నందిపేట్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి నాయకుడు వినయ్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని జడ్పిహెచ్‌ఎస్‌ రాంమందిర్‌లో బడి పిల్లలకు జూట్‌ బ్యాగ్‌ పంపిణీ చేశారు. కాగా పుట్టిన రోజు పేరుతో రాజకీయ ప్రేరేపిత బ్యాగులు పంచడం హేయమైన చర్య అని ఎన్‌ఎస్‌యుఐ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్మూర్‌ మండల విద్యాధికారికి ప్రధానోపాధ్యాయునిపై ఫిర్యాదు చేశారు. సోమవారం బ్యాగుల పంపిణీ జరుగుతుండగా ప్రధానోపాధ్యాయుడు అక్కడే ఉండి కూడా వాటిని వద్దు అని ఆపకుండా చూడటం ...

Read More »

26న జాబ్‌మేళా

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు ఈ నెల 26 (గురువారం) విజయ్‌నగర్‌ కాలనీలోని మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్‌ వద్దనున్న జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మైత్రిప్రియ తెలిపారు. పేటీఎం, రిలయన్స్‌ డిజిటల్‌, చోళ ఎంఎస్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, కాలిబర్‌, ఫిన్స్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌, ఆర్‌బీఎల్‌ ఫిన్‌ సర్వ్‌ లిమిటెడ్‌ తదితర ప్రైవేట్‌ కంపెనీలలో హైదరాబాద్‌లో పని చేయుటకు ...

Read More »

బస్సు సౌకర్యం కల్పించాలి

నందిపేట్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నుండి సిర్పూర్‌ వరకు వయా వన్నెల్‌ కే, మారంపల్లి, నూత్పల్లి, డొంకేశ్వర్‌ ద్వార కొత్త బస్సు వేయాలని నందిపేట్‌ మండలంలోని పలు గ్రామాల నాయకులు కోరుతున్నారు. బుధవారం ఆర్మూర్‌ ఆర్‌టిసి డిపో మేనేజర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. మారంపల్లి నుండి వన్నెల్‌ కె గ్రామానికి ఇటీవలే నూతన లింక్‌ రోడ్డు నిర్మాణం జరిగిందని, దీంతో ముంపు బాధిత గ్రామాలైన సిర్పూర్‌, మారంపల్లి, డొంకేశ్వర్‌ తదితర గ్రామాలకు దూర భారం తగ్గి ...

Read More »

ప్రజా సమస్యలపై ఐక్యపోరాటాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంసిపిఐయు పార్టీ కామారెడ్డి జిల్లా రాజకీయ, సామాజిక అధ్యయన తరగతులు రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హాజరైన పార్టీ అఖిలభారత కమిటీ సభ్యులు వల్లెపు ఉపేందర్‌ రెడ్డి మాట్లాడారు. నేడు పాలకులు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాన్ని తిప్పి కొట్టడానికి కార్మిక, కర్షక ఐక్యత సాధిస్తూ ఐక్య పోరాటం చేయాలన్నారు. లేకుంటే ప్రభుత్వానికి తగిన విధంగా గుణపాఠం చెప్పలేమని, ఇందుకోసం ఐక్యపోరాటాలు బలపరుస్తూ, వామపక్షాల ఐక్యత సాధనకు జిల్లాలోని పార్టీ, ...

Read More »

ప్లాస్టిక్‌ నిషేధానికి అవగాహన కల్పించండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్లాస్టిక్‌ నిషేధానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర డ్రింకింగ్‌ వాటర్‌ అండ్‌ శానిటేషన్‌ శాఖ సంచాలకులు సోనాలి ఘోష్‌ కలెక్టర్లను కోరారు. బుధవారం ఢిల్లీ నుండి ఆయన రాష్ట్రాల కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ను నిషేధించిన దానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో ప్లాస్టిక్‌ వ్యర్ధాలను సేకరించి అక్టోబర్‌ 2 ...

Read More »

తుది దశలో నూత్‌పల్లి గురడి కాపు కళ్యాణ మండపం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురడి కాపు పెళ్లిపందిరి సిద్ధమైంది. నందిపేట్‌ మండలం నుత్‌పల్లి గ్రామ గురడీ రెడ్డి కళ్యాణ మండపం నిర్మాణం తుది దశకు చేరుకుంది. కల్యాణ మండపం సిద్ధం చేయడానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. త్వరలో ఇక్కడ పెళ్లిళ్లు జరుగనున్నాయి. మండపం, భోజనశాల, నిల్వగది, వంటశాల, మూత్రశాలల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇక తుది మెరుగులు దిద్దడమే తరువాయి. దీని నిర్మాణానికి గ్రామానికి చెందిన 56 గురడీ కాపులు కలిసి ఒక్కొక్కరు 6 లక్షల చొప్పున ...

Read More »