Breaking News

భగత్‌సింగ్‌ జయంతి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షహీద్‌ భగత్‌ సింగ్‌ 112 వ జయంతిని ప్రగతిశీల యువజన సంఘం చేపూర్‌ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చేపూర్‌లో భగత్‌సింగ్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆర్మూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు రాకేష్‌ మాట్లాడుతూ బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను తరిమికొట్టేందుకు కషి చేసిన భగత్‌ సింగ్‌ స్పూర్తి తో నేటి మతోన్మాద ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సాయన్న, వార్డు మెంబర్‌ రాజు,, చేపూర్‌ గ్రామ అధ్యక్షుడు దిలీప్‌, కార్యదర్శి ప్రవీణ్‌,, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *