Breaking News

ఉచిత ఆర్ట్‌ తరగతులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ విపంచి సంస్కృతి సంస్థ అధ్వర్యంలో విద్యార్థులకు, చిన్నారులకు వర్లీ ఆర్ట్‌, మధుబని ఆర్ట్‌ తరగతులు నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని శంకర్‌ భవన్‌ పాఠశాలలో ఆదివారం ఆర్ట్‌ తరగతులు నిర్వహించినట్టు సంస్థ ప్రతినిదులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో గిరిజా గాయత్రి, లలిత, లక్ష్మి, దాసు తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్‌ తరగతులు మంగళవారం అక్టోబర్‌ 1వ తేదీ కూడా నిర్వహించబడతాయని శ్రీ విపంచి సంస్థ అధ్యక్షులు గిరిజా గాయత్రి తెలిపారు.

Check Also

రైతును రాజు చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీసన్‌లో వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *