Breaking News

కబడ్డి శిక్షణ తరగతులు ప్రారంభం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం ఐలాపూర్‌ గ్రామంలో నంది స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో కబడ్డీ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. మండల స్థాయి యువకులు ఎవరైనా ఉచితంగా కబడ్డీలో శిక్షణ పొందవచ్చని కోటేశ్వర్‌ తెలిపారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *