Breaking News

ప్రజావాణిలో 10 ఫిర్యాదులు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో సోమవారం తహసీల్‌ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు.

ఆర్మూర్‌ పట్టణానికి సంబంధించి రెండు దరఖాస్తులు, మునిసిపల్‌ పరిధిలో ఒక దరఖాస్తు, జక్రాన్పల్లి పరిధిలో రెండు దరఖాస్తులు, నందిపేట్‌లో ఒకటి, వేల్పుర్‌ ఒకటి, ఏర్గట్లలో ఒకటి, బాల్కొండ ఒకటి మొత్తం పది దరఖాస్తులు స్వీకరించినట్టు తహశీల్దార్‌ రాణా ప్రతాప్‌ సింగ్‌ తెలిపారు.

కార్యక్రమంలో ఆర్‌డివో శ్రీనివాస్‌, ఎంపిడిఓ గోపి, బాబు పాల్గొన్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *