Breaking News

బెస్ట్‌ టీచర్‌ అవార్డు

నందిపేట్‌, సెప్టెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ట్రాస్మా ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్‌ లో నిర్వహించబడిన జిల్లాస్థాయి బెస్ట్‌ టీచర్‌ అవార్డులకు మండలం లోని ప్రతి ప్రైవేటు పాఠశాల నుండి ఒక్కో ఉపాధ్యాయుని ఘనంగా సన్మానించడం జరిగింది.

దినకర్‌, బాబురావు, రియాజ్‌, రాజన్న, శ్రీనివాస్‌ కీర్తి, గంగ భూషణ్‌, పవన్‌, ప్రశాంత్‌, వివేకానంద్‌, సురేష్‌, మానస మొత్తం 12 మంది టీచర్లకు బెస్ట్‌ టీచర్‌ అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మండల అధ్యక్షులు అరుణ్‌, జిల్లా ఉపాధ్యక్షులు గంగాసాగర్‌, రమేష్‌, నాగరావు, రఘు, చిరంజీవి, సత్యనారాయణ, మహేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *