Breaking News

5న ముగ్గుల పోటీలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 28 నుండి అక్టోబర్‌ 6 వ తేదీ వరకు జరుగు బతుకమ్మ సంబరాల్లో భాగంగా అక్టోబర్‌ 5 వ తేదీన ముగ్గుల పోటీలు ఉదయం 7 గంటలకు కలెక్టర్‌ గ్రౌండ్‌లో నిర్వహించనన్నట్టు జిల్లా సమాచార శాఖ ఉప సంచాలకులు మొహమ్మద్‌. ముర్తుజా ఒక ప్రకటనలో తెలిపారు.

ముగ్గుల పోటీలలో పాల్గొను ఆసక్తి గల వారు తమ పేర్లను కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ నరేష్‌ వద్ద కార్యాలయ సమయంలో గాని, ఫోన్‌ ద్వారా గాని (9912777155), అదే రోజు ఉదయం కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *