Breaking News

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 8 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 5 లక్షల రూపాయల చెక్కులను కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఇప్పటి వరకు కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 1 కోటి 2 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *