Breaking News

అమ్మవారికి చీరల సమర్పణ

కామారెడ్డి, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజేపీ రాష్ట్ర కార్తవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆద్వర్యంలో దుర్గామాత మంటపాల వద్ద అమ్మవారికి చీరలను అందజేశారు. కామారెడ్డి పట్టణంతో పాటు ఆయా గ్రామల్లో సైతం పార్టీ ఆధ్వర్యంలో అమ్మవారికి చీరలను అందచేసినట్లు తెలిపారు.

దుర్గామాత మంటపాల నిర్వాహకులకు వీటిని అందించి అమ్మవారికి అలంకరించమని కోరారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

జంగంపల్లి కృష్ణమందిరం వద్ద అన్నదానం

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జంగంపల్లి కృష్ణ మందిరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *