Breaking News

వారసత్వ కళలు కాపాడుదాం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ వారసత్వ కళలను నేర్పించే సంకల్పంలో భాగంగా శ్రీ విపంచి సంస్కతి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత పెయింటింగ్‌ శిక్షణ ఇస్తున్నట్టు తిరునగరి గిరిజా గాయత్రీ తెలిపారు.

ఇందులో భాగంగా నిజామాబాద్‌ శంకర్‌భవన్‌ పాఠశాలలో మంగళవారం వర్లీ, కలంకారీ, మధుబని, గ్లాసు పెయింటింగులందు శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో మామిడాల లలిత, లక్ష్మీ సాయన్న, దాసు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *