Breaking News

జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలు

రెంజల్‌, అక్టోబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో గురువారం తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలు నిర్వహిస్తున్నట్లు జాగతి మండల అధ్యక్షుడు నీరడి రమేష్‌ తెలిపారు. బతుకమ్మ పోటీల్లో పాల్గొని గెలుపొందిన మహిళలకు ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *