Breaking News

పూజా మందిర నిర్మాణానికి భూమిపూజ

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ శక్తి పీఠాధిపతి మధు సుధానంద సరస్వతి స్వామి బుధవారం పూజా మందిర నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. పుల్కల్‌ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో సర్వేశ్వర్‌ మందిర్‌ ఆవరణలో గల స్థలంలో వేదపండితులు పూజ నిర్వహించారు.

గ్రామస్తుల సహకారంతో స్థలాన్ని అయ్యప్ప సేవా సమితికి పూజా మందిరం కోసం కేటాయించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విజయలక్ష్మి భూమి శెట్టి, వైస్‌ ఎంపీపీ రాజు పటేల్‌, వార్డు సభ్యులు సంతోష్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు విజయ్‌ కుమార్‌ గుప్తా, రాజు పంతులు, నాందేవ్‌, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *