Breaking News

లండన్‌లో గాంధీజయంతి – నివాళులర్పించిన స్పీకర్‌

బాన్సువాడ, అక్టోబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా లండన్‌ లోని టావోస్టిక్‌ స్క్వేర్‌ పార్క్‌ లోని గాందీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

బ్రిటన్‌ లోని ఇండియన్‌ హైకమీషన్‌ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్‌ హైకమీషనర్‌ రుచి ఘనశ్యాం, తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి డా. నరసింహా చార్యులు, తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం సభ్యులు పాల్గొన్నారు. అధికారిక పర్యటనలో బాగంగా స్పీకర్‌ ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *