Breaking News

కలిసి కట్టుగా పని చేయాలి

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనూర్‌ మండలంలో బుధవారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. శాసనసభ్యులు భూపాల్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు, అందరూ కలిసికట్టుగా పనిచేసి మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో పోషణ అభియాన్‌ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జయశ్రీ – మోహన్‌ రెడ్డి, మండల పార్టీ నాయకులు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *