Breaking News

5న ముగ్గుల పోటీలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 28 నుండి అక్టోబర్‌ 6 వరకు జరుగు బతుకమ్మ సంబరాల్లో భాగంగా అక్టోబర్‌ 5 వ తేదీన ముగ్గుల పోటీలు ఉదయం 10 గంటలకు కలెక్టర్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్టు జిల్లా సమాచార శాఖ ఉప సంచాలకులు మొహమ్మద్‌ ముర్తుజా తెలిపారు.

ముగ్గుల పోటీలలో పాల్గొను ఆసక్తి గల వారు తమ పేర్లను కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ నరేష్‌ను కార్యాలయ సమయంలో గాని ఫోన్‌ ద్వారా గాని 9912777155, అదే రోజు ఉదయం కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *