Breaking News

రత్నయ్యకు బెస్టు టీచింగ్‌ అవార్డు

నందిపేట్‌, అక్టోబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధీ జయంతిని పురస్కరించుకొని హైదరాబాదులోని, ఐసీటి, కోహినూర్‌ హైటెక్‌ సిటీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు టి.రత్నయ్య ఐడిపిఎల్‌, బెస్ట్‌ టీచింగ్‌ అవార్డు అందుకున్నారు. హైటాప్‌ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్‌అలీ, జగదీష్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొన్నారు.

నందిపేట్‌ మండలం తొండకూర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రత్నయ్యకు మంత్రుల చేతుల మీదుగా అవార్డు అందజేశారు.

Check Also

గర్భిణీల‌కు పోషకాహారం పంపిణీ చేసిన ఎంపిటిసి

నందిపేట్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నందిపేట మండలం షాపురు గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *