Breaking News

కార్మికుల సమ్మెకు కాంగ్రెస్‌ మద్దతు

కామారెడ్డి, అక్టోబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎస్‌ఆర్‌టిసి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, కామారెడ్డి డిపో వారు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ నాయకత్వంలో వారు చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సామాన్య ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పక్షాన కోరుతున్నామన్నారు.

కార్మికుల డిమాండ్ల మెమోరాండాన్ని డీసీసీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కైలాస్‌ శ్రీనివాస్‌కు అందజేయడం జరిగింది.

Check Also

జాకోరాలో సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారి

బాన్సువాడ, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 17వ రోజు వర్ని మండలం జాకోరా గ్రామంలో జహీరాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *