Breaking News

జిల్లాస్థాయి కబడ్డి టోర్నమెంట్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 10, 11 తేదీల్లో జిల్లాస్థాయి కబడ్డి టోర్నమెంట్‌ ఏర్పాటుచేసినట్టు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. టోర్నమెంట్‌ నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం జాగిర్యాల్‌లో ఉంటుందన్నారు. ఎంట్రీ ఫీజు రూ. 600లుగా నిర్ణయించారు.

కాగా విజేతలకు మొదటి బహుమతి 5 వేల నగదు, రెండవ బహుమతి 2500 నగదు, 3వ బహుమతి 1500 నగదు అందజేయనున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ప్రశాంత్‌ సెల్‌ 8008846258, కె.ప్రశాంత్‌ సెల్‌ 9666244852, విలాస్‌ సెల్‌ 9703900511 నెంబర్లలో సంప్రదించాలని చెప్పారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *