Breaking News

అమ్మవారికి పల్లకీసేవ

బీర్కూర్‌, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలో హన్మాన్‌ మందిరంవద్ద శ్రీ యువజన దుర్గాభవాని మండలి వారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం దుర్గామాత మండపం నుండి వీధుల గుండా దుర్గామాత పల్లకీ సేవ ఏర్పాటు చేశారు.

గురుస్వామి సాయగౌడ్‌, పంతులు నందు శర్మ ఆధ్వర్యంలో పల్లకి సేవ నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ యువజన దుర్గ భవానీ యువకులు, భవానీ స్వాములు, మాత స్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

సహకార సంఘాల‌కు తూకం యంత్రాల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం బిక్నూర్‌ మండలంలోని జంగంపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్‌, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *