Breaking News

Daily Archives: October 14, 2019

పిచ్చి మొక్కల నివారణకు మందు పిచికారి

నందిపేట్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామ పంచాయతీ పరిధిలో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలోని కాలనీలలో పిచ్చి మొక్కలు తొలగించి హరితహారం మొక్కలు నాటడం జరుగుతుంది. గ్రామంలోని వివిధ కాలనీలలో పెరిగిన పిచ్చి మొక్కలు తిరిగి పెరగకుండా వాటి నివారణ కొరకు సోమవారం కలుపు నివారణ మందులు పిచికారి చేశారు. పంచాయతీ సిబ్బంది గ్రామంలోని వివిధ వార్డుల్లో తిరిగి పిచ్చి మొక్కలు ఎక్కువ ఉన్నచోట పిచికారి చేయడం జరిగింది. ఇలా ...

Read More »

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ జర్నలిస్టులకు కేసీఆర్‌ ఇచ్చిన హామీలు మర్చిపోయారని సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం అని అన్నారు. కనీసం వారికి ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోవడం సరైనది కాదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని వారన్నారు. వెంటనే జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు, ఆక్రిడేషన్‌ కార్డులు ఇవ్వాలని జర్నలిస్టులకు తమ ...

Read More »