Breaking News

Daily Archives: October 18, 2019

బంద్‌కు టిజివిపి మద్దతు

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికై తెలంగాణ బందుకు టిజివిపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి ఎనుగందుల నవీన్‌ తెలిపారు. ఈ మేరకు కామారెడ్డి ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆర్టీసీ కార్మికుల హక్కులకై 14 రోజులు గా శాంతియుతంగా సమస్యలు పరిష్కరించాలని సమ్మె నిర్వహిస్తే కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా కనీసం కార్మికులను పిలిచి చర్చలు జరపకుండా కాలయాపన చేయడం కేసీఆర్‌ నియంత ...

Read More »

పార్టీ కార్యాలయ నిర్మాణాల పరిశీలన

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం భవన నిర్మాణ పనులను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంపగోవర్దన్‌ పరిశీలించారు. ఎకరం స్థలంలో రూ. 60 లక్షలతో పార్టీ భవనం నిర్మించడం జరుగుతుందన్నారు.

Read More »

మద్యం దుకాణాలకు టెండర్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని 40 మద్యం దుకాణలకి 475 దరఖాస్తులు రాగ వాటికి లక్కి డ్రా ద్వార టెండర్‌లని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని రేణుక కళ్యాణ మండపంలో మద్యం దుకాణాలకు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ లాటరీ పద్దతి ద్వారా టెండర్‌ని ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలోని 40 మద్యం దుకాణలకి 475 దరఖాస్తులు రాగ అందులో 425 మంది పురుషులు, 50 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. లక్కీ డ్రాలో ఆరుగురు ...

Read More »

చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 186 మంది లబ్ధిదారులకు సుమారు 1 కోటి 82 లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కులు, 33 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 19 లక్షల 28 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఆయన వెంట జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌ కుమార్‌, తదితరులున్నారు.

Read More »

ముగిసిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రెండు సంవత్సరాలకు మద్యం అమ్మకాలకు దుకాణాలను కేటాయిస్తూ నిర్వహించిన లాటరీ ప్రక్రియ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పర్యవేక్షణలో ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో ఆప్కారి శాఖ ఆధ్వర్యంలో 2019 – 21 కొరకు జిల్లాలో మద్యం అమ్మకాలకు దుకాణాలను కేటాయించడానికి కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్‌ శాఖ అధికారుల సమక్షంలో లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించారు. జిల్లాలో 91 దుకాణాలకు మద్యం ...

Read More »

ఆడబిడ్డలకు ప్రభుత్వ అండ

నందిపేట్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆడబిడ్డ వివాహానికి ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్‌ పథకాలు ఉపయోగ పడుతున్నాయని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వన్నెల్‌, ఖుదావన్‌పూర్‌ తదితర గ్రామాలలో కల్యాణలక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందించారు. ఆయన వెంట పలువురు తెరాస నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More »

అభివృద్దికి అడ్డుపడటం సబబు కాదు

నందిపేట్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామంలో ఎటువంటి అభివద్ధి కానీవ్వకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని నందిపేట్‌ సర్పంచ్‌ వాణి ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ బిజెపి పార్టీ నుండి గెలిచిన సర్పంచ్‌ను అయినందువల్లనే తమపై కక్ష సాధింపు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నందిపేట గ్రామంలో అధ్వాన్నమైన రోడ్లతో ఒక్క డ్రైనేజీ లేకుండా అధ్వానంగా నందిపేట్‌ తయారైందన్నారు. గ్రామ అభివద్ధి కోసం ఎంతగానో పాటుపడుతు, ...

Read More »

ఆర్టిసి సమ్మెకు ఎంపీజే మద్దతు

నందిపేట్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముమెంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ ఎం ఎం.పి జె రాష్ట్ర శాఖల పునర్నిర్మాణంలో భాగంగా గురువారం రాత్రి నందిపేట్‌ వచ్చిన ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌ రాష్ట్రంలోని అన్ని పాత కమిటీలను రద్దు చేసి నూతన అడ్‌హక్‌ ఇన్‌చార్జి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మూడు నెలల వరకు అడ్‌హక్‌ కమిటీగా ఉంటుందని, తర్వాత శాశ్వత కమిటీ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన ...

Read More »