Breaking News

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ప్రారంభించారు. ఒక లక్ష రూపాయల మున్సిపల్‌ సాధారణ నిదులతో మాజీ కౌన్సిలర్‌ కుంబాల రవి యాదవ్‌ బోరు మోటారును ప్రారంభించారు. కార్యక్రమంలో గల్లీ వాసులు అర్కల శ్రీనివాస్‌, రాజు, చంద్రయ్య, మల్లయ్య, నగేష్‌, రాము, నీలవేణి, ఈశ్వరి, సత్తవ్వ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సరైన ప్రణాళికతో ఎకనామిక్‌ సెన్సెస్‌ సర్వే

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయం మినహా ఇతర అన్ని వృత్తుల ఆర్థిక సర్వే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *