Breaking News

పుట్ట ఎల్లమ్మకు పూజలు

నందిపేట్‌, అక్టోబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో ఆదివారం నుండి గౌడ సంఘం ఆధ్వర్యంలో పుట్ట ఎల్లమ్మ పూజలు నిర్వహిస్తున్నట్టు సంఘం అధ్యక్షులు చింతల కిష్టాగౌడ్‌ తెలిపారు. ఆదివారం మంగళ హారతులు, సోమవారం బోనాలతో ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారికి సమర్పణలు చేసి మంగళవారం అమ్మవారికి కల్యాణం, నాగవల్లి కార్యక్రమాలు జరుపుతామన్నారు.

Check Also

పోలింగ్‌ కేంద్రాల‌ను పరిశీలించిన ఆర్డివో

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో సహకార సంఘాల‌కు జరుగుతున్న పోలింగ్‌ సరళిని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *