Breaking News

పోలీస్‌ కిష్టయ్యకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల స్మారక దినోత్సవం పురస్కరించుకొని నందిపేట మండలంలోని తొండకూర్‌ గ్రామంలో ముదిరాజ్‌ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం పోలీస్‌ కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పోలీస్‌ కిష్టయ్య అమరుడయ్యాడని, ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దేవన్న, ఉపసర్పంచ్‌ రాజేందర్‌, పలువురు వార్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.

Check Also

మాస్కులు, శానిటీజర్లు అందజేసిన జనవిజ్ఞాన వేదిక

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ వారు 1000 ...

Comment on the article