Breaking News

22న శ్రీపద్మావతి కళ్యాణ మండపం ప్రారంభోత్సవం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 22 ఉదయం 9 గంటలకు ఇందూరు తిరుమల క్షేత్రంలో నిర్మించిన శ్రీ పద్మావతి కళ్యాణ మండపం ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నట్టు మాపల్లె చారిటబుల్‌ ట్రస్టు ప్రతినిధులు పేర్కొన్నారు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌ స్వామివారు ప్రారంభోత్సవానికి విచ్చేయనున్నట్టు తెలిపారు. వారితో పాటు వైవి.సుబ్బారెడ్డి, టిటిడి చైర్మన్‌, స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సినీ నిర్మాత దిల్‌ రాజు, పలువురు సినీ ప్రముఖులు విచ్చేస్తున్నట్టు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

Check Also

ప్రతి ఒక్కరు అల‌ర్ట్‌

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాల‌ని ...

Comment on the article