కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా దోమకొండ వద్ధ శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదిరె పుల్లయ్య (60) మతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బీబీపేట మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్యకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం కామారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యలో మతి చెందాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. లారీ-బైక్ ఢీకొనగా ప్రమాదం జరిగింది.
Read More »Daily Archives: November 2, 2019
బాన్సువాడలో ప్రత్యేక కార్యాచరణ
బాన్సువాడ, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెత్త రహిత, రోగ రహిత బాన్సువాడ కోసం ప్రత్యేక కార్యాచరణ ద్వారా పారిశుద్ధ్యం పనులు చేపట్టడం జరిగిందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన బాన్సువాడ పట్టణంలోని ఎన్జివో కాలనీలో మురికి కాల్వలను, సిసి రోడ్లను పరిశీలించారు. మురికి కాలువలలో పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా రాష్ట్రంలోని 12,751 గ్రామపంచాయతీలలో గ్రామ పంచాయితీ పాలక ...
Read More »ఆర్టిసి జెఎసి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
ఆర్మూర్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ మొండి వైఖరికి నిరసనగా ఆర్మూర్ పట్టణం అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రదర్శనగా మామిడిపల్లి చౌరస్తా వరకు వెళ్లి అక్కడకూడ రాస్తారోకో నిర్వహించారు. ఆర్మూర్ బస్టాండ్ వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ నిర్బంధ కాండను ఖండిస్తూ నినాదాలు చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై ...
Read More »