Breaking News

Daily Archives: November 3, 2019

ఎంపిజె ఆర్మూర్‌ ఇంచార్జిగా ఇమ్రాన్‌ జాబ్రీ

నందిపేట్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముమెంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ ఎంపిజె రాష్ట శాఖల పునర్నిర్మాణంలో భాగంగా అదివారం ఆర్మూర్‌ వచ్చిన ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌ రాష్ట్రంలోని అన్ని పాత కమిటీలను రద్దు చేసి నూతన అడ్‌హక్‌ ఇన్‌చార్జి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది మూడు నెలల వరకు అడ్‌హక్‌ కమిటీగా ఉంటారని, ఆ తర్వాత శాశ్వత కమిటీ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. శాంతియుతంగా న్యాయం కొరకు చేసే ఉద్యమాలలో ఎంపీజే సహకారం ...

Read More »

నిజాంసాగర్‌కు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యం

బాన్సువాడ, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలం దేశాయిపేట్‌, పోచారం గ్రామాలలో ”దేశాయిపేట్‌ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం” ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ జిల్లాలో 223 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరమైన గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. నియోజకవర్గ పరిధిలో గత ఏడాది 1.37 లక్షల ఎకరాలలో వరి సాగు చేయగా, ఈ ఏడాది ...

Read More »