Breaking News

సమస్యలు పరిష్కరించేంత వరకు..

నిజామాబాద్‌, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ సమ్మె 34 వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా నిజామాబాదు నగరంలో అఖిలపక్షం ఆద్వర్యంలో ఆర్టీసి కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్‌లో రిలే దీక్షలు చేపట్టారు.

తమ సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె ఆపేదిలేదని స్పష్టం చేశారు. రిలే దీక్షలలో జేఏసి నాయకులు వి.ప్రభాకర్‌, వినోద్‌ కుమార్‌, శ్రీనివాస్‌, భాస్కర్‌, దండి వెంకట్‌, వనమాల కష్ణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏబీవిపి ఆధ్వర్యంలో గుడ్లు, బిస్కెట్లు పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల‌ భారతీయ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *