Breaking News

బీడీ కార్మిక నేతల అరెస్టు

నిజామాబాద్‌, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా శుక్రవారం తెలంగాణ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆద్వర్యంలో నిజామాబాదు నగరంలో బీడీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నినాదాలు చేశారు.

ధర్నా చౌక్‌ వద్ద ఆర్టీసి దీక్షా శిబిరానికి రాకుండా బీడీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం బీడీ కార్మిక నేత వి.కష్ణతో పాటు పిడిఎస్‌యు నేత సుధాకర్‌ తదితరులను అరెస్టు చేశారు.

Check Also

పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టిఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలంగాణ జన సమితి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *