Breaking News

చెక్కుల అందజేత

నిజామాబాద్‌, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 17 మంది లబ్దిదారులకు సంబందించిన మొత్తం ఆరు లక్షల నలబై రెండు వేల ఐదు వందల రూపాయల చెక్కులను నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త అందజేశారు.

నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. తెరాస నాయకులు ఆకుల శ్రీశైలం, అంతరెడ్డి దేవేందర్‌ రెడ్డి, దండు శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *