Breaking News

సర్కారు మూల్యం చెల్లించక తప్పదు

నిజామాబాద్‌, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ సమ్మెలో భాగంగా శనివారం నాటి చలో ట్యాంక్‌ బండ్‌ కార్యక్రమం దష్ట్యా పోలీసులు నిజామాబాదు ధర్నా చౌక్‌ దీక్ష శిబిరం వద్ద ప్రజా సంఘాలు, వివిద పార్టీల నేతలు, ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసి ఆయా పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు.

అరెస్టుల సందర్భంగా సిపిఐఎం నేత సబ్బని లత, ఆర్టీసి కార్మికురాలు అరుందతిలు అపస్మారక స్థితికి చేరుకోవడంతో వారిని ఆసుపత్రి కి తరలించారు. సమ్మె శిబిరంపై పోలీసుల దాడికి కేసిఆర్‌ సర్కార్‌ మూల్యం చెల్లించకతప్పదని బిఎల్‌ఎఫ్‌ నేత దండి వెంకట్‌ హెచ్చరించారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *