Breaking News

బాలల హక్కుల గురించి అవగాహన

ఆర్మూర్‌, నవంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో సమగ్రశిశు అభివద్ధి సేవా పథకం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు ఆర్మూర్‌ ఆధ్వర్యంలో బాలల హక్కులవారోత్సవాల సందర్భంగా విఓలకు అంగన్‌వాడి టీచర్స్‌కి బాలల హక్కుల గురించి ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

బాలల హెల్ఫ్‌ లైన్‌ 1098 నంబర్‌ బాల్య వివాహాలు, లింగనిర్ధారణ చట్టం గురించి విద్య, ఆరోగ్యం, బాలల హక్కుల సంరక్షణ గురించి అవగాహన కల్పించారు. ఇందులో ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ నలిని, పోషణ అభియాన్‌ కోఆర్డినేటర్‌ సవిత, అంగన్‌వాడి టీచర్లు, వివోలు పాల్గొన్నారు.

Check Also

బీజేపీ మండల అధ్యక్షుడుగా చుక్క రాజు

రెంజల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా క్యాంపులో బుధవారం జరిగిన బీజేపీ మండలస్థాయి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *