Breaking News

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

నిజాంసాగర్‌, నవంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంగ్టి మండలంలోని తడ్కల్‌ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి విచ్చేశారు. ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి పూజ చేసిన అనంతరం వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతన్నలను అన్ని విధాలుగా ముందుకు నడిపే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ రమవత్‌ రాం సింగ్‌, మండల ఎంపీపీ, జెడ్పీటీసీ తదితర మండల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బీజేపీ మండల అధ్యక్షుడుగా చుక్క రాజు

రెంజల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా క్యాంపులో బుధవారం జరిగిన బీజేపీ మండలస్థాయి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *