Breaking News

విధుల పట్ల అలసత్వం తగదు

కామారెడ్డి, నవంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిఎంఅండ్‌ హెచ్‌వో డాక్టర్‌ చంద్రశేఖర్‌ మచారెడ్డి పిహెచ్‌సిని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. ఆరోగ్య సేవలు అందించడంలో అలసత్వం వహించరాదని సిబ్బందికి సూచించారు.

సేవల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కెసిఆర్‌ కిట్‌, ఎన్‌సిడి, అమ్మఒడి, టిబి, కుష్టు, డెంగీ, మలేరియా వ్యాధులు అరికట్టేందుకు ఆరోగ్య సిబ్బంది తమ వంతు కషి చేయాలని సూచించారు. అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Check Also

అర్హత గల రైతుల‌కు పంట రుణాలు

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు కల్లాల‌ నిర్మాణం పనుల‌ను త్వరిత గతిన పూర్తి ...

Comment on the article