Breaking News

విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్దం

నందిపేట్‌, నవంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం కౌల్‌పూర్‌ గ్రామ పరిధిలో ఎన్టీఆర్‌ కాలోనిలో బత్తుల ప్రసాద్‌ ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్కూట్‌తో ఇల్లు దగ్దమైంది. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఘటనలో మూడు లక్షల రూపాయలు, 5 తులాల బంగారం, ఇంట్లో టివి, ఫర్నీచర్‌, పూర్తిగా బట్టలు దగ్దమయ్యాయి.

Check Also

మాస్కులు, శానిటీజర్లు అందజేసిన జనవిజ్ఞాన వేదిక

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ వారు 1000 ...

Comment on the article