Breaking News

జనవరి 8 నుండి వైదిక పురోహిత శిబిరము

కామారెడ్డి, నవంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్షగురుకులము-బ్రాహ్మమహావిద్యాలయము ఆధ్వర్యంలో పూజ్య శ్రీ స్వామి బ్రహ్మానంద సరస్వతి అధ్యక్షతలో వైదిక పురోహిత శివిరము ఏర్పాటు చేసినట్టు ఆచార్య వేదమిత్ర ఒక ప్రకటనలో తెలిపారు.

తిథి:పుష్య శుక్ల త్రయోదశి బుధవారము నుండి పుష్య కష్ణ ద్వితీయ ఆదివారము వరకు అనగా 8 జనవరి నుండి 12 జనవరి వరకు శిబిరం ఉంటుందన్నారు. 18 సంవత్సరాలు ఆ పైబడిన వారు పాల్గొనవచ్చని శిబిరంలో వసతి, భోజనం ఉచితంగా అందజేయబడుతుందన్నారు. మరిన్ని వివరాలకు 9848853383 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

Check Also

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్‌

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతరత్న, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 63వ వర్ధంతిని ఎల్లారెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *