కామారెడ్డి, నవంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో భక్తహనుమాన్ మందిరం ప్రక్కన లేఔట్ లో మున్సిపల్కి వచ్చిన మున్సిపల్ లేఔట్ స్థలంలో కొందరు అక్రమ కట్టడం చేపట్టారు. అంతేగాకుండా మున్సిపల్ కమిషనర్ మరియు టిపివో సిబ్బంది వచ్చిన వారితో వాగ్వాదానికి దిగారు.
కొందరు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తూ ఎవరు వచ్చినా కట్టడం ఆగదని మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అందరికి ఒకే న్యాయం ఉండాలని వాదిస్తూ దాని చుట్టు ప్రక్కన ఉన్న అక్రమ కట్టడాలను చూపిస్తూ ఎవరు ఏమి చేసినా ఇల్లు కట్టి తీరుతామని చెబుతున్నారు.

Latest posts by Nizamabad News (see all)
- దూపల్లిలో ఘనంగా బోనాల పండుగ - December 15, 2019
- జాగతి మండల అధ్యక్షుడిగా నీరడి రమేష్ - December 15, 2019
- బీజేపీ కామారెడ్డి మండల అధ్యక్షుడుగా గడ్డం నరేష్ రెడ్డి - December 15, 2019